శ్రీ కార్తవీర్యార్జున ఆరాధన - హోమం

  • Organised by: వేదమయీ
  • Place: పావన నర్మదా నదీ తీరం
  • Day: కార్తవీర్య జయంతి
  • Stewardship: బ్రహ్మశ్రీ కేసాప్రగడ ఫణీన్ద్ర రాజశేఖర శర్మ బ్రహ్మత్వం

శ్రీ కార్తవీర్యార్జున ఆరాధన - హోమం

వేదమయీ నిర్వహణలో, పావన నర్మదా నదీ తీరంలో, కార్తవీర్య జయంతి రోజున బ్రహ్మశ్రీ కేసాప్రగడ ఫణీన్ద్ర రాజశేఖర శర్మ బ్రహ్మత్వంలో

కార్యక్రమ వివరములు :-
  • కార్తవీర్య మూల మన్త్ర పురశ్చరణ అనుష్ఠానం (లక్ష జపం)
  • దశాంశ క్షీర తర్పణం
  • అధివాస పూర్వక సంపూర్ణ కార్తవీర్యార్జున యంత్ర అనుష్ఠానము
ఫలం:-
  • చోర భయ (మీ గృహములు- దుకాణములు, వ్యాపార స్ధలములలో చోరబాధా తొలగుటకు) నివృత్తికి
  • నష్ట ద్రవ్య ప్రాప్తి (పోయిన విలువైన వస్తువులు - బంగారం తిరిగి లభించుటకు)
  • తీసుకొన్న ఋణం తీర్చుటకు సకాల ధనప్రాప్తికై
  • దొంగతనం వలన జరిగిన నష్ట నివారణ
  • భార్యా-భర్తల మధ్య సఖ్యతకు
  • అప్పిచ్చిన ధనం తిరిగి వచ్చుటకు
  • వ్యాపార నష్ట నివృత్తికి -లాభ ప్రాప్తికి
  • శత్రుబాధా నివృత్తి –
  • సోదరుల- మిత్రుల – బంధువుల మధ్య ఆస్తి తగాదా పరిష్కారానికి
  • తప్పిపోయిన ఇంటినుండి వెళ్లిపోయిన మనుషులు తిరిగివచ్చుటకు (సంపూర్ణ శాంతి అవసరం)
  • నష్టపోయిన సంపద – కీర్తి ప్రతిష్టలు తిరిగి వచ్చుటకు
కార్తవీర్యార్జున విశేషాలు:-
  • సాక్షాత్తు శ్రీ సుదర్శన చక్రావతారం,
  • సహస్ర బాహుసంపన్నుడు,
  • స్మరణ మాత్రముచేత నష్టద్రవ్య ప్రాప్తికై దత్తాత్రేయ వర ప్రసాది,
  • మాహిష్మతీ రాజ్య పరిపాలకుడు,
  • సోమవంశ మహారాజు,
  • రావణుని నిగ్రహించినవాడు,
  • మహావిష్ణు విశేష అవతారమైన పరశురాముని చేతిలో ముక్తిని పొందివిష్ణుకరమును చేరుకున్నవాడు.
కార్యక్రమ స్థలం:

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో, మాహేశ్వర్ పట్టణంలో శ్రీ రాజ రాజేశ్వర సహస్రార్జున లింగ రూపంలో కొలువైయున్న కార్తవీర్యార్జున క్షేత్రంలో కార్తవీర్యార్జున జయంతిరోజున హోమం నిర్వహించబడును.

Dakshina

వేదమయీ నిర్వహణలో, పావన నర్మదా నదీ తీరంలో, కార్తవీర్య జయంతి రోజున బ్రహ్మశ్రీ కేసాప్రగడ ఫణీన్ద్ర రాజశేఖర శర్మ బ్రహ్మత్వంలో కార్తవీర్యార్జున క్షేత్రంలో కార్తవీర్యార్జున జయంతిరోజున మీ గోత్ర నామ సంకల్పంతో హోమం నిర్వహించబడును.

36 Days

18,116

  • మీ గోత్ర నామ సంకల్పంతో
  • 36 రోజుల సంపూర్ణ ఆరాధన
  • శ్రీ కార్తవీర్యార్జున హోమం
  • పూజ ప్రసాదం
  • యంత్రం

9 Days

5,116

  • మీ గోత్ర నామ సంకల్పంతో
  • 9 రోజుల సంపూర్ణ ఆరాధన
  • శ్రీ కార్తవీర్యార్జున హోమం
  • పూజ ప్రసాదం
  • యంత్రం

1 Day

2,116

  • మీ గోత్ర నామ సంకల్పంతో
  • 1 రోజు సంపూర్ణ ఆరాధన
  • శ్రీ కార్తవీర్యార్జున హోమం
  • పూజ ప్రసాదం
  • యంత్రం